Home » GoldSilver Prices Today
దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధరలు ఇప్పటికే లక్ష రూపాయలను బీట్ చేయగా, తాజాగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాల వారీగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్‌లో అనిశ్చితి సందర్భంగా దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయలను దాటి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పెరిగిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 16న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పెరిగిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 15న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం పెరిగిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 14న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఆగస్ట్ 12, 2025న పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గత రేట్లతో పోల్చుకుంటే గోల్డ్ ధరలు దాదాపు రూ.800 తగ్గడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 10న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యపరుస్తూ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, ఇతర నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలను దాటేసి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పంజుకున్నాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.