• Home » GoldSilver Prices Today

GoldSilver Prices Today

Gold and Silver Rates Today: మహిళలకు బిగ్ షాక్.. బంగారం ధర ఎంత పెరిగిందంటే..

Gold and Silver Rates Today: మహిళలకు బిగ్ షాక్.. బంగారం ధర ఎంత పెరిగిందంటే..

బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది.

Today gold and silver rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..

Today gold and silver rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం (22-01-2025) ఉదయం 06:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.10 తగ్గి రూ.81,370గా ఉంది.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఇండియాలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. అయితే ఎంత తగ్గాయనేది ఇక్కడ చూద్దాం.

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీటి ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఈ క్రమంలో నేటి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Gold Rate: ఊహించని రేటుకు చేరిన బంగారం.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..

Gold Rate: ఊహించని రేటుకు చేరిన బంగారం.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..

బంగారం ధరలు రోజురోజుకీ షాక్ ఇస్తున్నాయి. గడిచిన ఏడాది ఆఖరి వరకు కాస్త తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు కొండెక్కింది. అమాంతం ఊహించని రేటుకు చేరింది గోల్డ్.

Gold and Silver Rates Today: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. ప్రతిరోజు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు (డిసెంబర్ 17న) కూడా బంగారం ధరల్లో పెరుగదల నమోదైంది.

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. తాజాగా స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 15న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Gold and Silver Rates Today: రూ. 80 వేలు దాటిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: రూ. 80 వేలు దాటిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 14న) బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో బంగారం రేట్లు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. శనివారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 12న) బంగారం ధరల్లో ఎటువంటి మార్పూ లేదు.

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో బంగారం రేట్లు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. గురువారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 11న) బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి