Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు ఎంతకు పెరిగాయో తెలుసా..
ABN , Publish Date - Mar 02 , 2025 | 07:09 AM
ఆదివారం (02-03-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,147 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.84,160గా ఉంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మెుత్తానికి పసిడి రేట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. కాగా, ఆదివారం (02-03-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,147 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.84,160గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.77,275 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.84,300గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.77,403కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,440 వద్ద కొనసాగుతోంది.
ఇక, వెండి విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.93,930గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి రూ.94,090కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ. 94,240గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
బెంగళూరు- రూ.77,339, రూ.84,370
కోల్‌కతా- రూ.77,174, రూ.84,190
చెన్నై- రూ.77,504, రూ.84,550
పుణె- రూ.77,275 రూ.84,300
భోపాల్- రూ.77,358, రూ.84,390
ముంబై- రూ.77,275, రూ.84,300
భువనేశ్వర్- రూ.77,303, రూ.84,330
కోయంబత్తూర్- రూ.77,504, రూ.84,550
జైపూర్- రూ.77,266, రూ.84,290
దిస్పూర్- రూ.77,440, రూ.84,480
ఈ వార్తలు కూడా చదవండి:‘
PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి