• Home » Gold Rate Today

Gold Rate Today

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..

భారతదేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,120 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,49,540గా ఉంది.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. తగ్గుదల నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

గత కొద్ది రోజులగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో శనివారం బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి