Share News

షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 02 , 2026 | 10:08 AM

గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం 9 గంటల తర్వాత యూటర్న్ తీసుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.

షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం 9 గంటల తర్వాత యూటర్న్ తీసుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,550గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.3770 పెరిగింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,500గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.3450 పెరిగింది.


మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చుకుంటే కేజీకి రూ.5 వేల మేర పెరగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.5 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

నిజామాబాద్

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

ఖమ్మం

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

వరంగల్

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

విశాఖపట్నం

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

గుంటూరు

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

నెల్లూరు

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

తిరుపతి

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,46,180

రూ.1,34,000

రూ.1,11,600

ముంబై

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

న్యూఢిల్లీ

రూ.1,44,700

రూ.1,32,650

రూ.1,08,560

కోల్‌కతా

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

బెంగళూరు

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

అహ్మదాబాద్

రూ.1,44,600

రూ.1,32,550

రూ.1,08,460

కేరళం

రూ.1,44,550

రూ.1,32,500

రూ.1,08,410

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Updated Date - Jul 02 , 2026 | 10:28 AM