Share News

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 01 , 2026 | 11:31 AM

బంగారానికి డిమాండ్ దాదాపు 70 శాతం తగ్గినట్టు అంచనాలు వెలువడిన నేపథ్యంలో పసిడి ధరలు దిగి వచ్చాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: బంగారానికి డిమాండ్ దాదాపు 70 శాతం తగ్గినట్టు అంచనాలు వెలువడిన నేపథ్యంలో పసిడి ధరలు దిగి వచ్చాయి. పాత బంగారు నగలను అమ్మడానికి సాధారణ పౌరులు మొగ్గుచూపుతున్నారనే వార్తల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 11.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,780గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,29,050గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

నిజామాబాద్

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

ఖమ్మం

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

వరంగల్

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

విశాఖపట్నం

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

గుంటూరు

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

నెల్లూరు

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

తిరుపతి

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,42,910

రూ.1,31,000

రూ.1,09,400

ముంబై

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

న్యూఢిల్లీ

రూ.1,40,930

రూ.1,29,200

రూ.1,05,740

కోల్‌కతా

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

బెంగళూరు

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

అహ్మదాబాద్

రూ.1,40,830

రూ.1,29,100

రూ.1,05,640

కేరళం

రూ.1,40,780

రూ.1,29,050

రూ.1,05,590

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఇవి కూడా చదవండి..

భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి


మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 01 , 2026 | 11:31 AM