బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jul 08 , 2026 | 10:55 AM
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,490 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,450 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,08,370 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
ఖమ్మం | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
నిజామాబాద్ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
కడప | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
విజయవాడ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
విశాఖపట్నం | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
కాకినాడ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,45,420 | ₹1,33,300 | ₹1,11,500 |
ముంబై | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
ఢిల్లీ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
కోల్‌కతా | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
బెంగళూరు | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
వడోదరా | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
ఇండోర్ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
కాన్పూర్ | ₹1,44,490 | ₹1,32,450 | ₹1,08, 370 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగల కొనుగోలు సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!
ఈ 5 రాశుల వారికి.. బంగారం కంటే వెండి ధరిస్తే అదృష్టం కలిసొస్తుందట!