Home » Gold News
దిగుమతి సుంకాల పెంపు తరువాత భారత్‌లో బంగారానికి డిమాండ్ ఏకంగా 70 శాతం మేర పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. పసిడి విక్రయాలు 70 శాతం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్న (గురువారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,060 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,050 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,040 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
నిన్న(సోమవారం) మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,59,390 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,46,110 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,19,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 320 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరిగింది.
ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రతీ రోజు వీటి ధరలు మారుతున్నాయి.
నిన్న(సోమవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల వరకు వీటి ధరలు భారీగా పెరిగాయి.
ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్’ జువెలరీ ఇది.
విదేశీ కరెన్సీ కొరత నెలకొన్న సందర్భాల్లో భారత్ అనేక సార్లు బంగారం దిగుమతుల కట్టడికి ప్రయత్నించిందని నిపుణులు చెబుతున్నారు. 14 క్యారెట్లకు మించిన ఆభరణాల తయారీపై నిషేధం, గోల్డ్ బార్స్, కాయిన్స్ నిల్వలపై నిషేధం వంటి రూల్స్‌ను ప్రభుత్వం అమలు చేసింది.