పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:27 AM
గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1090 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1000 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు పెరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1090 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1000 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,350 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,39,650 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,14,260 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
ఖమ్మం | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
నిజామాబాద్ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
కడప | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
విజయవాడ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
విశాఖపట్నం | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
కాకినాడ | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,51,640 | ₹1,39,000 | ₹1,17, 150 |
ముంబై | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
ఢిల్లీ | ₹1,52,550 | ₹1,39,850 | ₹1,14, 600 |
కోల్‌కతా | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
బెంగళూరు | ₹1,52,350 | ₹1,39,650 | ₹1,14, 260 |
వడోదరా | ₹1,52,450 | ₹1,39,750 | ₹1,14, 360 |
ఇండోర్ | ₹1,52,450 | ₹1,39,750 | ₹1,14, 360 |
కాన్పూర్ | ₹1,52,550 | ₹1,39,850 | ₹1,14, 600 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లోని ఈ ఏరియాలో 11గంటల నుంచి కరెంట్ కట్
రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీ ఫోకస్.. టెస్టుల్లో సత్తా చాటుతాడా?