Share News

పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:16 AM

గురువారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకున్నాయి. గురువారం పెరుగుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,3300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.820 మేర పెరిగింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.750 మేర పెరిగింది (Live Gold Rates).


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

నిజామాబాద్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఖమ్మం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

వరంగల్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

విశాఖపట్నం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

గుంటూరు

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

నెల్లూరు

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

తిరుపతి

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,10,450

ముంబై

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఢిల్లీ

రూ.1,44,480

రూ.1,32,450

రూ.1,08,400

కోల్‌కతా

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

అహ్మదాబాద్

రూ.1,44,380

రూ.1,32,350

రూ.1,08,300

కేరళం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

Updated Date - Jul 30 , 2026 | 10:16 AM