Home » Gold News
బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,440 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,37,900 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,830 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,930 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,350 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,200 వద్ద ట్రేడ్ అయింది.
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్ విభాగంలో గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో ఏల్పుల బాలవ్వ(80) అనే వృద్ధురాలు మృతిచెందగా ఆమె చెవులకు ఉన్న ఆభరణాలు మాయమయ్యాయి.
కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత దేశీయ మార్కెట్లలో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి.
అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదు అయ్యాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటల సమయానికి 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.15,528 ఉండగా.. 22 క్యారెట్లు రూ.14,234కి చేరుకుంది.
అసలే ‘అక్షయ తృతీయ’... పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ... కొనాలా? వద్దా? అన్న మీమాంస అందరిలో. ఈ సందేహాలకు సమాధానంగా ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ పుట్టుకొచ్చింది.
అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో జనం పసిడి దుకాణాలకు క్యూ కడుతున్నారు.
నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,350.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,610లుగా ఉండింది.
ఏప్రిల్ 10, 2026 నాటి బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.