• Home » Gmail

Gmail

Zoho Mail: భారత ప్రభుత్వ ఈ-మెయిల్స్ ఇక జోహో ద్వారానే..

Zoho Mail: భారత ప్రభుత్వ ఈ-మెయిల్స్ ఇక జోహో ద్వారానే..

భారతీయులు చాలా కాలం నుంచి తమ మెయిల్స్ పంపించుకునేందుకు ముఖ్యంగా జీ మెయిల్, తదితర ఫ్లాట్ ఫామ్స్ వాడుతున్నారు. అయితే, ఇక నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో సేవల్ని ఉపయోగించుకోబోతున్నారు.

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..

ప్రతి రోజు మనం ఎన్ని ఇమెయిల్స్ అందుకుంటామో, వాటిని సరైన విధంగా సెర్చ్ చేయడం ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాలని చెప్పవచ్చు. కానీ అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జీమెయిల్ కొత్తగా ఏఐ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని స్పెషల్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం

సైబర్ స్కామర్లు ఇప్పుడు Gmailని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రికవరీ చేస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gmail Accounts: సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు.. మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి..

Gmail Accounts: సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు.. మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి..

మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Gmail: జీమెయిల్ మెసేజ్‌లతో స్టోరేజ్ నిండిందా.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

Gmail: జీమెయిల్ మెసేజ్‌లతో స్టోరేజ్ నిండిందా.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

జీమెయిల్(Gmail).. ఇది వాడని వారుండరు. ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదైనా జీమెయిల్ అకౌంట్ తప్పనిసరి. జీమెయిల్ అకౌంట్‌ని తొలుత క్రియేట్ చేసుకుని, పాస్ వర్డ్ పెట్టుకోవడం తెలిసిందే. జీమెయిల్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

Elon Musk: జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్: ఎలాన్ మస్క్ సంచలనం

Elon Musk: జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్: ఎలాన్ మస్క్ సంచలనం

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Gmail: జీమెయిల్‌ సర్వీసుకు ఫుల్‌ స్టాప్ పడనుందా? నెట్టింట రేగుతున్న కలకలం..!

Gmail: జీమెయిల్‌ సర్వీసుకు ఫుల్‌ స్టాప్ పడనుందా? నెట్టింట రేగుతున్న కలకలం..!

జీమెయిల్‌ సర్వీసుకు గూగుల్ ముగింపు పలకనుందంటూ ఇటీవల ఓ వార్త నెట్టింట పెనుకలకాలనికే దారి తీసింది.

GMail: ఇలా చేస్తున్నారా? అయితే మీ జీమెయిల్ అకౌంట్‌ని పక్కా తొలగిస్తారు

GMail: ఇలా చేస్తున్నారా? అయితే మీ జీమెయిల్ అకౌంట్‌ని పక్కా తొలగిస్తారు

జీమెయిల్(GMail) అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. మనలో కొంత మంది చాలా రోజులుగా జీమెయిల్‌ అకౌంట్‌ని ఉపయోగించుకోరు. అకౌంట్ వాడని వారిని హెచ్చరించింది జీమెయిల్ యాజమాన్యం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి