Home » Glenn Maxwell
వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశాడు. భారత దిగ్గజం విరాట్ కోహ్లీనే వన్డే ఫార్మాట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులతో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేరాడు. ఈ ఏడాది వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఒకప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాడు. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆయన ఆటతీరు పట్ల అభిమానులు దారుణంగా కామెంట్లు చేస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరు అతను, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
BBL: బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం అంత ఈజీ కాదు. ఫోర్ లైన్ ఎక్కడ ఉందో మైండ్‌లో ఉంచుకోవాలి. గ్రౌండ్ మెజర్‌మెంట్స్ పక్కా ఐడియా ఉండాలి. అంత ప్రెజర్‌లోనూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని అందుకోవడంతో పాటు ఫోర్ లైన్ దాటకుండా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం కాబట్టే బౌండరీ లైన్ క్యాచుల్ని బెస్ట్ క్యాచెస్‌గా ఎక్స్‌పర్ట్స్ అభివర్ణిస్తుంటారు.
Glenn Maxwell: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు.
కోహ్లీకి తనకు మధ్య కోల్డ్ వార్ నడిచిందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..