Home » France
భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం కేవలం జాతీయ ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచ ఇంధన భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. పారిస్‌లో ఏఐ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించే ముందు జరిగిన విందులో మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
రైల్వే స్టేషన్‌లో సోదరితో ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేసిన మాట్లాడిని ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నిషిద్ధమంటూ ఓ అధికారి అతడిపై ఏకంగా 18 వేల జరిమానా విధించాడు.
పారిస్‌లో జరిగే కృత్రిమ మేథ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 10న మోదీ వెళ్తున్నట్టు విదేశాంగ శాఖ కార్యదరశి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించనున్నారు.
ఓ మహిళ తన బిడ్డ పాలిట మృత్యువుగా మారింది. చిన్నారిని వారాల పాటు పస్తులు ఉంచి మరణించేలా చేసింది. ఈ కేసులో నిందితురాలికి తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది.
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
ఫ్రెంచ్ భూభాగంలోని మయోట్‍లో చిడో తుపాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 11 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపింది.
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంది. ప్రధానిగా పదవి చేపట్టిన మూడు నెలలకే మిచెల్ బార్నియర్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో 60 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా తక్కువకాలం కొనసాగిన ప్రభుత్వంగా నిలిచింది.
ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.
దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన ఒక వలంటీర్లు సమూహానికి ఈ బాటిల్ దొరికింది. అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా ఈ వారంలోనే సందేశం లభ్యమైందని వారు పేర్కొన్నారు.