Home » Football
92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 3-1తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
మూడు నిమిషాల తేడాతో మైకేల్ ఒయర్జబల్ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్ ఫేవరెట్ స్పెయిన్ నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకొంది. గ్రూప్-హెచ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో...
ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 68 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా 100 గోల్స్ మైలురాయిని ఈ ఎడిషన్ దాటేసింది.
అమెరికా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ అమీర్ ఘలానెయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిఫా టోర్నీలో పాల్గొంటున్న తమ జట్టుపై అమెరికా ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలు, వీసా నిరాకరణలతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
ఫిఫా ప్రపంచ కప్‌లో జపాన్ మరోసారి తన దూకుడును కొనసాగించింది. గ్రూఫ్-ఎఫ్‌లో భాగంగా ట్యూనీషియాతో జరిగిన కీలక పోరులో జపాన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్‌కు మరింత చేరువైంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’ ఇప్పుడు అంతరిక్షంలో సందడి చేస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు ఈ బంతిపై ప్రయోగాలు నిర్వహించారు.
ఫిఫా ప్రపంచ కప్‌లో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జర్మనీ జట్టు నాకౌట్ దశలో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో జర్మనీ ఘన విజయం సాధించింది.
మథియాస్ కున్హా డబుల్స్ గోల్స్‌తో అదరగొట్టడంతో.. ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఫిఫా ప్రపంచకప్2026లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది.
ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నోటికి చేయి అడ్డుపెట్టుకున్నందుకు ఓ ఆటగాడు తొలిసారి రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు. పరాగ్వే స్టార్ వింగర్ మిగ్యుల్ అల్మిరాన్ (32) కొత్త నిబంధనతో రెడ్ కార్డు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.