• Home » Flight Ticket Offers

Flight Ticket Offers

Elections Offer: మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూపర్ ఆఫర్

Elections Offer: మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూపర్ ఆఫర్

రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.

FLY91: రూ.1991కే హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం!

FLY91: రూ.1991కే హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం!

దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!

ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌(Lakshadweep)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అనేక మంది పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది.

IndiGo: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. సీట్ల ఎంపిక చార్జీలు భారీగా పెంపు

IndiGo: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. సీట్ల ఎంపిక చార్జీలు భారీగా పెంపు

భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.

Plane: ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ముంబైలో ల్యాండ్ అయిన విమానం

Plane: ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ముంబైలో ల్యాండ్ అయిన విమానం

మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.

France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్.. 303 మందితో తిరుగు ప్రయాణం

France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్.. 303 మందితో తిరుగు ప్రయాణం

మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.

Michaung: 550 ఇండిగో విమానాలు రద్దు.. విశాఖ విమానాశ్రయం మూసివేత

Michaung: 550 ఇండిగో విమానాలు రద్దు.. విశాఖ విమానాశ్రయం మూసివేత

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది.

Oman Air: మస్కట్ నుంచి భారత్‌లోని ఆ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పట్నుంచంటే..

Oman Air: మస్కట్ నుంచి భారత్‌లోని ఆ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పట్నుంచంటే..

ఒమాన్, భారత్‌ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.

Flight Tickets: ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1,470కే విమాన టిక్కెట్

Flight Tickets: ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1,470కే విమాన టిక్కెట్

ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది.

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి