Home » Fire Accident
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక 'ప్రసాద్ హాస్పిటల్' ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.
మిర్యాలగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు సజీవ దహనం అయ్యారు.
అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లో, మెట్రో పిల్లర్ నంబర్ - A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లో, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
బిహార్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.