Home » Farmers
తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.
రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.
ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
పలమనేరు మార్కెట్లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కోళ్ల ఫాం రైతులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఫీజుల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో చిన్నసన్నకారు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేసి..
ఇన్నాళ్లుగా ఇస్తున్నట్టు దఫదఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలనే ప్రతిపాదనపై.. గురువారంనాటి క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది.
డిసీసీబీల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా సంఘాలను కంప్యూటరీకరణ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జూన్‌కు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలపై విచారణ చేయాలని ఆదేశించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
తన సమస్యను అధికారులకు చెప్పుకుందామని భూభారతి సదస్సుకు వచ్చిన ఓ రైతు పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.