Home » Farmers
రాష్ట్రంలో రైతులకు రుణ పరపతి సౌకర్యం పెరిగింది. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగుకు రుణ పరిమితిని బ్యాంకర్ల కమిటీ పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు, పాడి పశువులు, కోళ్లు, చేపలు, రొయ్యల పెంపకానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ ఖరారు చేసింది.
కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కూలీల కొరత ఉందని.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఉద్యాన పంటల సాగు కోసం డ్రిప్ (సూక్ష్మ సేద్యం) యూనిట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు.
వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున.. తొలుత ఎకరా వరకు ఉన్న రైతులకు..
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు.
Annadata Sukhibhava Scheme: పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
యాసంగి ధాన్యం సేకరణ ఈ నెలాఖరు వరకు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సాగు ఆలస్యంగా చేపట్టిన జిల్లాల్లో రైతులు వరి కోతలు కూడా ఆలస్యంగా చేపడుతున్నారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.