• Home » Europe

Europe

DPA : ఉబెర్‌కు 2,716 కోట్ల జరిమానా

DPA : ఉబెర్‌కు 2,716 కోట్ల జరిమానా

ప్రయాణ సేవలు అందించే ఉబెర్‌పై డచ్‌ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ (డీపీఏ) కొరడా ఝళిపించింది.

Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలంటే గంటల కొద్ది సమయం ప్రయాణంలో గడపాల్సిందే. అయితే ఈ భూమి అత్యంత అరుదైన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే కేవలం 10 సెకెన్లలో మూడు దేశాలను చూడవచ్చు.

London : బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో!

London : బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో!

ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో ఈసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆలయాల సంరక్షణకు, అకారణ విద్వేషానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటూ స్థానిక హిందూ సంస్థలు ....

 French President : ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు

French President : ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్‌ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

GPS: యూరప్‌లో జీపీఎస్ జామ్..? వందల విమానాలపై ఎఫెక్ట్..!!

GPS: యూరప్‌లో జీపీఎస్ జామ్..? వందల విమానాలపై ఎఫెక్ట్..!!

యూరప్‌లో కొన్ని విమానాలు దారి తప్పుతున్నాయి. నావినేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేస్తున్నారని పైలట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సమస్య ఏర్పడింది. గత రెండు రోజుల నుంచి ఎక్కువగా ఉంది. వెయ్యికి పైగా విమానాల నావిగేషన్ సమస్య ఎదుర్కొన్నాయి.

Parrot Fever: బెంబేలెత్తిస్తున్న ‘పారెట్ ఫీవర్’.. ఐదుగురు మృతి.. దీని లక్షణాలేంటి?

Parrot Fever: బెంబేలెత్తిస్తున్న ‘పారెట్ ఫీవర్’.. ఐదుగురు మృతి.. దీని లక్షణాలేంటి?

కొవిడ్ (Covid-19) ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. రకరకాల వైరల్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ‘పారెట్ ఫీవర్’ (Parrot Fever) విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ (Psittacosis) అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో అన్ని రంగాల వారికి ఉపాధి దొరుకుతోంది. ఇక వివిధ రకాల వస్తువులను విక్రయించేవారికైతే సోషల్ మీడియా అనేది అత్యద్భుత వేదికనే చెప్పాలి. ఇంట్లోని చిన్న పాత వస్తువుల దగ్గర నుంచి వాహనాల వరకూ అనేక రకాలను నెట్టింట విక్రయానికి పెట్టడం చూస్తుంటాం. అయితే...

Sundar Pichai: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గూగుల్ సీఈఓకు హెచ్చరిక..!

Sundar Pichai: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గూగుల్ సీఈఓకు హెచ్చరిక..!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి హింసాత్మక దృశ్యాలో యూట్యూబ్‌ ఉన్న విషయాన్ని ఐరోపా సమాఖ్య గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకెళ్లింది. వీటిని తక్షణం తొలగించాలని కోరింది. నిబంధనలు పాటించని పక్షంలో సంస్థపై జరిమానా విధించాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.

Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..? అంతరిక్షంలో ఉండగా వేడి వేడి కాఫీ తాగాలంటే..!

Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..? అంతరిక్షంలో ఉండగా వేడి వేడి కాఫీ తాగాలంటే..!

చెట్టు నుంచి కిందకు రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌.. అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం నేల మీద నడవగులుతున్నాం. అలాగే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి