Home » El Nino
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.