Home » Education
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీసర్ల నియామకాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)లోని హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా ఉన్న 11 యూనిట్లలోని 515 ఆర్టిసన్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న...
తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా టీజీ ప్రాసిక్యూషన్ సర్వీస్(కేటగిరి) విభాగంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ)గా పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
ఐబీపీఎస్ మరోమారు భారీ నోటిఫికేషన్ వదిలింది. ఈసారి గ్రామీణ బ్యాంకింగ్ పోస్టులకు. ప్రాంతీయ బ్యాంకుల్లో పీవో, క్లర్క్ సహా అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం..
'ఎడ్యుకేట్ గర్ల్స్' ఎన్జీఓ రామన్ మెగసెసే అవార్డు 2025 గెలుచుకుంది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ సంస్థ. 2007లో సఫీనా హుసైన్ స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్, రాజస్థాన్‌లో ప్రారంభమై గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లని బాలికలను విద్యా వైపు నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది.
చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హక్కును పూర్తిగా కాలరాస్తున్నాయి. ఫీజుల పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఉదంతం బయటకు వచ్చింది. చదువు'కొనిపించడమే' ధ్యేయంగా ముందుకెళ్తు్న్న ఓ విద్యాసంస్థ దోపిడీపై బెంగళూరు వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.