Home » Education News
అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..
Microsoft Free Online Courses: నిరుద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఉచిత ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించింది. అత్యంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.
అబ్బురపరిచే విజయాలతో NIAT విద్యార్థులు తమ ప్రతిభాపాటవాల్ని చూపించారు. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కంటే మెరుగ్గా రాణించారు. NIAT తో శిక్షణ పొందిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 'మ్యాట్రిక్స్ ప్రోటోకాల్' ఏఐ హ్యాకథాన్లో టాప్-10లో నిలిచారు.
తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 జాబితాలో రికార్డు స్థాయిలో 54 మన విద్యాసంస్థలు స్థానం సంపాదించాయి...
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
BAMS eligibility after NEET: NEET UG లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డాక్టర్ కల నెరవేరదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హై స్కోర్ లేకపోయినా BAMS లో ప్రవేశం పొంది అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత (టెక్) ఆధారిత బోధనకు పునాది పడుతోంది. విద్యార్థులకు వీడియో ఆధారిత బోధన, కంప్యూటర్ కోడింగ్, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమైంది.
బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ (Central Bank of India Apprentice 2025) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.