• Home » Economy

Economy

PM Modi: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ప్రధాని మోదీ

PM Modi: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ప్రధాని మోదీ

కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ఫోరెక్స్ నిల్వలు చాలా పటిష్టంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా లక్షలాది మంది దేశీయ పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు ఎస్ఐపీ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారని మోదీ తెలియజేశారు.

Trump Economic Policies: ట్రంప్ ఆర్థిక విధానాలు త్వరలోనే కూలిపోతాయ్.. అమెరికా ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

Trump Economic Policies: ట్రంప్ ఆర్థిక విధానాలు త్వరలోనే కూలిపోతాయ్.. అమెరికా ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాల విషయంలో ఆయన తీసుకున్న విధానాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తాజాగా, ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే ట్రంప్ నిర్ణయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: అమెరికాపైనా 50 శాతం సుంకం విధించాలి: శశిథరూర్

Shashi Tharoor: అమెరికాపైనా 50 శాతం సుంకం విధించాలి: శశిథరూర్

రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ట్రంప్ అమెరికాపై 50 శాతం సుంకం విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అగ్రరాజ్యానికి ప్రతీకార సుంకాలతోనే బదులు ఇవ్వాలని సూచించారు.

Oil Trade: మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి ఘాటు వ్యాఖ్యలు..

Oil Trade: మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి ఘాటు వ్యాఖ్యలు..

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.

India Economy: పన్ను వసూళ్లు తగ్గాయ్‌..

India Economy: పన్ను వసూళ్లు తగ్గాయ్‌..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా....

Sridhar Babu: రండి.. తెలంగాణలో ఆవిష్కరించండి

Sridhar Babu: రండి.. తెలంగాణలో ఆవిష్కరించండి

తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ ఆప్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండస్ట్రియల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఎక్స్‌పో ఐఐటీఈఎక్స్‌ 2025 ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Economy: ఆర్థిక అక్షరాస్యతలో నూతన అధ్యాయం..

Economy: ఆర్థిక అక్షరాస్యతలో నూతన అధ్యాయం..

భారతదేశంలో ఆర్థిక అవగాహన పెంపుదల, బాధ్యతాయుత రుణ విధానాల ప్రోత్సాహం దిశగా మరో కీలక అడుగు పడింది.

India a Hub for GCCs: ఫార్మా జీసీసీలకు హబ్‌గా ఇండియా

India a Hub for GCCs: ఫార్మా జీసీసీలకు హబ్‌గా ఇండియా

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ర్యాపిడ్ స్పీడుతో దూసుకుపోతోంది. తొందరలోనే ఫార్మా రంగంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్‌ హబ్ గా అవతరించబోతోంది.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

భారత్‌ సదస్సుకు దాదాపు 100 దేశాల నుంచి పలు పార్టీల ప్రతినిధులతో పాటు పెట్టుబడిదారులు, సామాజికవేత్తలు హాజరయ్యారు.

Growth Summit: హైదరాబాద్‌లో 2025 జీసీసీ గ్రోత్ సమ్మిట్ .. ఈ సదస్సులో వీటిపై..

Growth Summit: హైదరాబాద్‌లో 2025 జీసీసీ గ్రోత్ సమ్మిట్ .. ఈ సదస్సులో వీటిపై..

దేశంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) కీలక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ భేటీలో జీసీసీ రంగానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించడానికి ఇది ప్రముఖ వేదిక కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి