Home » Duddilla Sridhar Babu
హెల్త్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో ‘బయో ఏషియా- 2025’ సదస్సును నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీల గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదా యం ప్రకారమే సోనియాగాంధీతో రాజీవ్‌గాంధీ వివాహం జరిగిందని, ఆ తర్వాత సోనియాకు గాంధీ పేరు చేర్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
టెక్నాలజీ అంటేనే ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
Minister Sridhar Babu:రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోది. నిరుడు అక్టోబరులో నాలుగు విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం..
కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపక్షాలను కోరారు. ఇది రాజకీయాలు చేసేందుకు సరైన సమయం కాదంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు.
సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత అత్యంత కీలకమైన అంశమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా సాధికారతలేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేమని, ఆర్థికాభివృద్ధిలో వీరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.
తెలంగాణను ‘స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.