• Home » Diwali

Diwali

Diwali: దీపావళి ఎఫెక్ట్... ఒక్కరాత్రే ఆ నగరంలో రూ.7 కోట్ల వస్త్ర వ్యాపారం

Diwali: దీపావళి ఎఫెక్ట్... ఒక్కరాత్రే ఆ నగరంలో రూ.7 కోట్ల వస్త్ర వ్యాపారం

దీపావళి పండుగను పురస్కరించుకుని ఈరోడ్‌ వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు.

Diwali: దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి

Diwali: దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి

దీపావళి రోజున రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... దీపావళి పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు ఇష్టపడతారని తెలిపింది.

Diwali: ‘దీపావళి’.. ఈ పేరుతో ఓ ఊరుంది..

Diwali: ‘దీపావళి’.. ఈ పేరుతో ఓ ఊరుంది..

‘దసరా’, ‘దీపావళి’ పండగలని తెలుసు. దేశవ్యాప్తంగా కొన్ని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నట్టే... ఆశ్చర్యంగా ఒక ఊరి పేరు ‘దీపావళి’. అది కూడా ఎక్కడో కాదు... మన దగ్గరే. దేశవ్యాప్తంగా ఈ పేరుతో ఉన్న ఒకే ఒక్క ఊరు అది... ఇంతకీ ఎక్కడుంది? ఏమా కథ??

Special Trains: ఆయుధ పూజ, దీపావళి ప్రత్యేక రైళ్లు

Special Trains: ఆయుధ పూజ, దీపావళి ప్రత్యేక రైళ్లు

ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్‌-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్‌-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Modi Diwali Gift: సామాన్యులకు మోదీ దీపావళి గిఫ్ట్..భారీగా తగ్గనున్న ధరలు

Modi Diwali Gift: సామాన్యులకు మోదీ దీపావళి గిఫ్ట్..భారీగా తగ్గనున్న ధరలు

గత పండుగ సీజన్‌కి ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారిన క్రమంలో, ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో పరిస్థితి మారబోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

Trains: ఐదు నిమిషాల్లో ఫుల్‌..

Trains: ఐదు నిమిషాల్లో ఫుల్‌..

దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ టిక్కెట్లు బుకింగ్స్‌ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్‌ కేకుల్లా ఫుల్‌ అయ్యాయి.

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందించారు.

Viral Video: ఈ అవ్వకు వయసు కేవలం అంకె మాత్రమే.. పటాకులు ఎలా పేలుస్తుందో చూస్తే..

Viral Video: ఈ అవ్వకు వయసు కేవలం అంకె మాత్రమే.. పటాకులు ఎలా పేలుస్తుందో చూస్తే..

కొందరు లేటు వయసులోనూ ఎంతో యాక్టివ్‌‌గా కనిపిస్తుంటారు. మరికొందరు యాక్టివ్‌గా ఉండడంతో పాటూ కుర్రాళ్లతో సమానంగా పని చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి