Home » diabetes
తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే పిల్లలకు కూడా డయాబెటిస్ వస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం ఉన్నవారు వాహనం నడపడం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధుమేహం కారణంగా కాళ్లలో నరాల సమస్యలు ఏర్పడినవారికి బ్రేక్, యాక్సిలరేటర్‌ను సరిగ్గా గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
అమెరికా ఈ ప్రపంచానికి ఇచ్చిన ద్రవ్యాల్లో మొక్కజొన్న, మిరపకారం, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు టమాటా, పొటాటో వంటి శాకాలున్నాయి.
తమలపాకులు(పాన్) ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే.. మధుమేహం ఉన్నవారు పాన్ తినవచ్చా? మార్కెట్‌లో దొరికే పాన్ ఎంతవరకు సురక్షితం.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహార పదార్థాలు కొత్త రోగాలు తీసుకువస్తున్నాయి. మన ఇంట్లో దొరికే ఫుడ్‌తో బీపీ, షుగర్ రాకుండా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా?
డయాబెటిస్ అనేది నయం కాని వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించడం కష్టం, కానీ కళ్ళలో కనిపించే ఈ లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు...
మధుమేహం పెద్ద వారిలోనే కాదు చిన్న పిల్లలలో కూడా రావచ్చు. అయితే, చిన్న పిల్లలలో డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఏంటి? దానిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి అన్నారు.