Home » Dharmapuri Arvind
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు...
బండి సంజయ్(Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఎంపీ అర్వింద్ అనడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) స్పందించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.
తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)పై బీజేపీ (BJP) జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) జోస్యం చెప్పారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.
రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కమిటీ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.