• Home » Dharani

Dharani

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ: మంత్రి పొంగులేటి

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వ హయాంలో 'ధరణి' పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్.. సమగ్ర విచారణకు రంగం సిద్ధం

ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్.. సమగ్ర విచారణకు రంగం సిద్ధం

ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.

ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక

ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక

ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Land Scam: ధరణి, భూ భారతి స్కాం.. 15 మంది నిందితుల అరెస్ట్

Land Scam: ధరణి, భూ భారతి స్కాం.. 15 మంది నిందితుల అరెస్ట్

ధరణి, భూ భారతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల గండికొట్టిన ముఠా గుట్టురట్టు చేశారు. వరంగల్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ. 63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

Farmers Issues: ధరణి దరఖాస్తుల ‘తిరస్కరణ’ ఫీజు కోసం అన్నదాతల పడిగాపులు

Farmers Issues: ధరణి దరఖాస్తుల ‘తిరస్కరణ’ ఫీజు కోసం అన్నదాతల పడిగాపులు

ధరణి స్థానే గత ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చిన భూభారతి ద్వారా రైతులు సమస్యలు ఉచితంగానే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Dharani Portal: ‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ!

Dharani Portal: ‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ!

ధరణి పోర్టల్‌ ఆధారంగా జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ అండ్‌ అస్యూరెన్స్‌ (కేఎస్‌‌ఏఏసీ) ఈ ఆడిట్‌ నిర్వహించనుంది.

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ధరణి పోర్టల్‌లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సిద్ధమైంది.

Ponguleti: దొరల కోసమే ధరణి

Ponguleti: దొరల కోసమే ధరణి

గతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల కోసమే కేసీఆర్‌ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.

Ponguleti: ధరణిలో అవకతవకలను నిగ్గు తేల్చే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఏజెన్సీ ఎంపిక ఎప్పుడో?

Ponguleti: ధరణిలో అవకతవకలను నిగ్గు తేల్చే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఏజెన్సీ ఎంపిక ఎప్పుడో?

ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను నిర్వహించే ఏజెన్సీని ఎంపిక చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండర్ల దశ దాటకపోవడంతో ఇటీవల సీసీఎల్‌ఏ అధికారుల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి