Home » Devotional
బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటాయి. వీటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. మరి ధన త్రయోదశి రోజు వీటిని కొనుగోలు చేయకుంటే.. మరికొన్ని వస్తువులు కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందంటున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఇవాళ(గురువారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు.
దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి జాక్ పాట్ కొట్టనున్నారు. ఈ రాశుల వారికి ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
దీపావళి రోజున తులసితో ఈ పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధ్యాత్మిక యాత్రలు అనేకరకాలుగా ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది యాత్రలతో పాటు ప్రత్యేకంగా... కొందరు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే... మరికొందరు శక్తి పీఠాలను చూడాలనుకుంటారు.
ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. శుభసమయం సమీపిస్తోందని, అయితే.. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయని తెలుపుతున్నారు. ఇక.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.
కర్వా చౌత్ అనేది ఉత్తర భారతదేశంలో హిందూ వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం జరుపుకునే ఒక పండుగ. ఈ రోజున, వివాహిత స్త్రీలు తమ భర్త క్షేమం కోసం ఉపవాసం ఉండి పూజిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర ఆలయానికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీని మంగళవారం లెక్కించారు ఆలయ అధికారులు. 2025 దసరా హుండీ ఆదాయం రూ. 10.30 కోట్లు దాటింది.
ఆ రాశివారికి ఈ వారం ఆర్ధికంగా విశేష ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అన్నివిధాలా బాగుంటుందని, చిత్తశుద్ధిని చాటుకుంటారని, వ్యాపకాలు అధికమవుతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. కొత్త పనులు చేపడతారని, ఊహించిన ఖర్చులు ఉంటాయని, పెద్దమొత్తం ధనసహాయం తగదని సూచిస్తున్నారు.