• Home » Deepika Padukone

Deepika Padukone

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయాలు, సమకాలీన అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

  Pathaan: ‘దంగల్’ రికార్డును చెరిపేసి ‘బాహుబలి 2’ పై కన్నేసిన ‘పఠాన్’

Pathaan: ‘దంగల్’ రికార్డును చెరిపేసి ‘బాహుబలి 2’ పై కన్నేసిన ‘పఠాన్’

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Deepika Padukone: దీపిక జిమ్‌కు వెళితే.. ట్రైనర్లకి చెమటలు పట్టాల్సిందే!

Deepika Padukone: దీపిక జిమ్‌కు వెళితే.. ట్రైనర్లకి చెమటలు పట్టాల్సిందే!

దీపికా పదుకొనె (Deepika Padukone)ను ఏ సినిమాలో చూసినా ఆమెకిది తొలి చిత్రమా? అనిపించేంత యంగ్‌గా కనిపిస్తుంది.

Pathaan: పాకిస్తాన్‌లో అక్రమ స్క్రీనింగ్స్.. హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వం ..

Pathaan: పాకిస్తాన్‌లో అక్రమ స్క్రీనింగ్స్.. హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వం ..

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

Pathaan: షారుక్‌ కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు...

Pathaan: షారుక్‌ కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు...

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. షారుక్‌ సినిమా విడుదలైందీ అంటే అభిమానులకు కోలాహలమే!

Project K: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్-కె’..!

Project K: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్-కె’..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Viral Video: పెళ్లి వేదికపై దీపికా పదుకొణె బికినీ స్టెప్పులు వేసిన అతిథులు.. మక్కీకి మక్కీ దించేశారంటున్న నెటిజన్లు..

Viral Video: పెళ్లి వేదికపై దీపికా పదుకొణె బికినీ స్టెప్పులు వేసిన అతిథులు.. మక్కీకి మక్కీ దించేశారంటున్న నెటిజన్లు..

వివాహ కార్యక్రమాల్లో వివిధ విన్యాసాలు, వినూత్న పద్ధతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ వివాహాల్లో ఏదో ఒక విచిత్రమైన పని చేసి, అందరి దృష్టిలో పడుతున్నారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి మరీ..

Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా

Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు.

Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తిరగరాస్తున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది.

Kangana Ranaut: ‘ఈ దేశం ఖాన్లని.. ముస్లిం హీరోయిన్లని మాత్రమే ప్రేమిస్తుంది’

Kangana Ranaut: ‘ఈ దేశం ఖాన్లని.. ముస్లిం హీరోయిన్లని మాత్రమే ప్రేమిస్తుంది’

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి