• Home » Cyber attack

Cyber attack

Hyderabad: వందా, రెండొందలు కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు.. ఏం జరిగిందంటే..

Hyderabad: వందా, రెండొందలు కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు.. ఏం జరిగిందంటే..

పైసాకాదు.. పావలా కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు కొల్లగొట్టేశారు సైబర్ మోసగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళను కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ నమ్మించి ఆమె నుంచి రూ. 7.55 లక్షలు దోచేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: రిటర్న్‌ స్టాక్స్‌ తక్కువ ధరకంటూ బురిడీ..

Hyderabad: రిటర్న్‌ స్టాక్స్‌ తక్కువ ధరకంటూ బురిడీ..

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. లక్షల్లో నష్టపోతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో మోసపోవాల్సి వస్తోంది. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి రూ.2.69లక్షలు కొట్టేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: అమ్మో.. రూ. 14.50 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. రూ. 14.50 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి బలైపోయాడు. మొత్తం రూ.14.50లక్షలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

Hyderabad: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఈ తరహ మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.... రోజుకొక ఐడియాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

Trump Hotel Rent Scheme: ట్రంప్ హోటల్ రెంట్ స్కీమ్..ఏఐ వీడియోతో నమ్మించేసి లక్షలు కొల్లగొట్టిన మోసగాళ్లు

Trump Hotel Rent Scheme: ట్రంప్ హోటల్ రెంట్ స్కీమ్..ఏఐ వీడియోతో నమ్మించేసి లక్షలు కొల్లగొట్టిన మోసగాళ్లు

సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా అనేక మందిని బురిడీ కొట్టించి డబ్బులు దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 38 ఏళ్ల భారత అడ్వకేట్ డొనాల్డ్ ట్రంప్ హోటల్ రెంటల్స్ స్కీం (Trump Hotel Rent scheme) గురించి ఓ వీడియో చూసి పెట్టుబడి చేశాడు. కానీ అది చివరకు ఫేక్ అని తెలియడంతో లక్షలు పోగొట్టుకున్నాడు.

Create Secret Codes: సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. అలాంటి సైబర్ నేరాలకు చెక్‌..

Create Secret Codes: సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. అలాంటి సైబర్ నేరాలకు చెక్‌..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డీప్‌ఫేక్‌లు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా మన సొంత ముఖాలతో వాయిస్ ఉపయోగిస్తూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని ఉపయోగించాలని ఓ టెక్ నిపుణుడు (Create Secret Codes) చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Hyderabad: లాభాల ఆశ చూపి రూ.15.20 లక్షలు కాజేశారు..

Hyderabad: లాభాల ఆశ చూపి రూ.15.20 లక్షలు కాజేశారు..

పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. ఈ సైబర్ మోసాలపై అవగాహన లేని అమాయక ప్రజలు బలైపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి మొత్తం రూ.15.20 లక్షలు కాజేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసంచేసిన సైబర్ మోసగాడు ఈ మొత్తాన్ని కాజేశాడు.

Hyderabad: ఇదో కొత్తరకం మోసం.. చానల్‌ చూస్తే రోజుకు రూ.10 వేలు

Hyderabad: ఇదో కొత్తరకం మోసం.. చానల్‌ చూస్తే రోజుకు రూ.10 వేలు

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎంచుకున్నారు. వాట్సప్‌ చానల్‌ను వీక్షిస్తే చాలు.. మీకు డబ్బులు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇది తెలియని పలువురు ఈ మోసాని డలవుతూ.. ఆర్ధికంగా నష్టపోతున్నారు. అసలీ వాట్సప్‌ చానల్‌ ఏంటో.. దాని వల్ల వచ్చే నష్టం ఏంటో ఓసారి పరిశీలిస్తే..

Hyderabad: డీప్‌ఫేక్‌తో జర జాగ్రత్త..

Hyderabad: డీప్‌ఫేక్‌తో జర జాగ్రత్త..

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని సంబురపడాలో.. లేక పెరిగిన టెక్నాలజీతో మోసపోతున్నామని కంగారు పడాలో అర్థంగాని పరిస్థితిలో సగటు మానవుడు జీవించదాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

Cyber Attacks: భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్ చేసిన పాక్..

Cyber Attacks: భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్ చేసిన పాక్..

Cyber Attacks: ఎవ్వరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్‌కు పాల్పడుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు దేశ వ్యాప్తంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్లు తేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి