Home » Crime News
ఆస్తి కోసం చిన్నాన్ననే హత్య చేశాడో యువకుడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన మినాజుద్దీన్ (30) పాతబస్తీ బండ్లగూడ హఫీజ్‌బాబానగర్ సీబ్లాక్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడు పండ్ల వ్యాపారి.
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు.
గుమ్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.
శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై తత్తనేరి అరుళ్దాస్పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ కుమారుడు యోగసుధీష్ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు.
టుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. చర్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంజాపూర్‌లో నివసించే బేబీ బెహరా తన తల్లిదండ్రులు, భర్త, కుమారుడితో పాటు, తన సోదరి తపస్విని బెహరా(19)తో కలిసి దసరా పండగకు ఊరికి వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన సహస్త్రాన్షు నల్సార్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ చదువుతున్నాడు.
బత్తుల ప్రభాకర్‌ను పట్టుకోవడానికి పోలీసులకు కమిషనర్ రాజశేఖర బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కుంబా కోటేశ్వర రావు నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగజ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోబోతున్న భర్తను కాపాడబోయి భార్య, కూతురు మృతిచెందారు.
అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.
లోన్ యాప్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్‌తో స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది.