Home » Cricket news
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట.
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. ఇక సిరీస్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్ ముందే ఆ జట్టులో భారీ మార్పులు జరిగాయి.
ఈస్ట్‌జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో చెలరేగాడు. ఎడాపెడా షాట్లతో తన శైలిలో పరుగులు రాబట్టాడు. అయి తే కొద్దిలో శతకం కోల్పోయాడు. సెంట్రల్ జోన్‌తో...
అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీ్‌సకు ముందు భారత్‌కు శుభవార్త. గాయాలతో బాధపడు తూ పునరావాస శిబిరంలో ఉంటు న్న...
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ శతకంతో చెలరేగాడు. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్.. నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో అజేయ సెంచరీతో సత్తా చాటాడు.
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటనకు సంబంధించి రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక అప్‌డేట్ ఇచ్చాడని ఓస్పోర్ట్స్ మీడియా పేర్కొంది.
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కొత్త టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎడమ చేతిపై గుండ్రంగా, అలల తరహాలో కనిపిస్తున్న ఈ కొత్త టాటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
పాకిస్థాన్ ప్రధాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో వార్మప్ చేయడం అవసరమా? అంటూ మండిపడ్డాడు. ఎందుకీ డ్రామాలని, ఇమామ్ ప్రవర్తన తనకు ఏ మాత్రం నచ్చలేదని ఎద్దేవా చేశాడు.
వచ్చే నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమండియా సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్.. భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో జట్టులోకి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇస్తున్నాడు.