• Home » CPM

CPM

CPM: వదిలేసిన హైదరాబాద్‌ను రాజధాని కావాలనడం ఏంటి?..

CPM: వదిలేసిన హైదరాబాద్‌ను రాజధాని కావాలనడం ఏంటి?..

Andhrapradesh: ఏపీకి రాజధానిగా హైదరాబాద్‌న కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు.

Vijayawada: రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నారు.. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ధర్నా

Vijayawada: రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నారు.. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ధర్నా

కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం నేత బాబూరావు(CPM Baburao) విమర్శించారు. సీపీఎం(CPM) కార్యకర్తలతో కలిసి ఆయన లెనిన్ సెంటర్‌లో శనివారం ధర్నా నిర్వహించారు.

Babu Rao: ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం

Babu Rao: ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం

ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు(Babu Rao) అన్నారు. మంగళవారం నాడు విజయవాడలోని విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళన, ప్రజా బ్యాలెట్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.

 Babu Rao: సీపీఎం నేత బాబురావు అరెస్ట్.. విజయవాడ నుంచి మైలవరం పీఎస్ తరలింపు

Babu Rao: సీపీఎం నేత బాబురావు అరెస్ట్.. విజయవాడ నుంచి మైలవరం పీఎస్ తరలింపు

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు తమ సమస్యల కోసం ఆందోళనకు దిగారు. అంగన్ వాడీలకు సీపీఎం నేత బాబురావు మద్దతు ప్రకటించారు. అంగన్ వాడీలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు రాగా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tammineni Veerabhadra: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

Tammineni Veerabhadra: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

సీపీఎం సీనియర్‌ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadra) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్‌బులెటెన్‌లో పేర్కొన్నారు.

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.

Bv Raghavulu: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో జతకడతాం

Bv Raghavulu: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో జతకడతాం

జాతీయ స్థాయిలో బీజేపీ ( BJP ) వ్యతిరేక పార్టీలతో జతకడతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ( Bv Raghavulu ) తెలిపారు. బుధవారం నాడు ఏలూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కటానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని రాఘవులు మండిపడ్డారు.

CPM: ఈనెల 8న  సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం

CPM: ఈనెల 8న సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం

ఈనెల 8న ఏపీలో జరుగుతున్న సమ్మెలపై సీపీఎం ( CPM ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను సీపీఎం నేతలు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ ప్రారంభం కానున్నది.

LDF-UDF :  కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

LDF-UDF : కమ్యునిస్టులు, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి