• Home » Corona Virus

Corona Virus

Corona Virus: తెలంగాణలో  కొత్తగా 10 కరోనా కేసులు నమోదు

Corona Virus: తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

Corona Virus: బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ

కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు.

Corona Update: తెలంగాణ వ్యాప్తంగా 19 కరోనా కేసులు.. ఎక్కడెక్కడంటే..

Corona Update: తెలంగాణ వ్యాప్తంగా 19 కరోనా కేసులు.. ఎక్కడెక్కడంటే..

హైదరాబాద్: చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హైదరాబాద్‌లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Corona: వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా కలకలం

Corona: వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా కలకలం

వరంగల్: అంతం అయిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకూ వ్యాప్తి చెందుతూ మరో సారి మానవాళిని భయపెడుతోంది.

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid 19: కరోనా హాట్ స్పాట్‌గా గోవా? పెరుగుతున్న కేసులతో న్యూఇయర్ సెలబ్రేషన్లపై నీలినీడలు

Covid 19: కరోనా హాట్ స్పాట్‌గా గోవా? పెరుగుతున్న కేసులతో న్యూఇయర్ సెలబ్రేషన్లపై నీలినీడలు

దేశంలో JN.1 వేరియంట్(Corona Varients) కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. సదరు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం, కేరళలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి