• Home » Corona Virus

Corona Virus

New Bat Virus: గబ్బిలాల్లో మరో డెడ్లీ వైరస్.. కరోనా తరహాలోనే ప్రాణాంతకం!

New Bat Virus: గబ్బిలాల్లో మరో డెడ్లీ వైరస్.. కరోనా తరహాలోనే ప్రాణాంతకం!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ‘గబ్బిలాల’ నుంచి ఉద్భవించినట్టు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లే మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదు కానీ..

Corona.. కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభన

Corona.. కర్నూలు: జిల్లాలో కరోనా విజృంభన

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అవుకు, కర్నూలు, బండిమెట్ల, ముజఫర్ నగర్‌లో ఒక్కొక్కటి, కర్నూలు మండల పరిధిలోని వెంగన్న బావి గ్రామంలో ఇద్దరు పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు.

Covid Update: దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు..డబుల్ అయిన మరణాలు

Covid Update: దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు..డబుల్ అయిన మరణాలు

భారతదేశం(india)లో గత 24 గంటల్లో 756 కొత్త కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య రెట్టింపు కావడంతో స్థానిక ప్రజలతోపాటు ఇతరుల్లో కూడా భయాందోళన మొదలైంది.

Covid Update: 700 దాటిన కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి..వ్యాపిస్తున్న కొత్త వేరియంట్

Covid Update: 700 దాటిన కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి..వ్యాపిస్తున్న కొత్త వేరియంట్

భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా గత 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు కాగా.. రెండు మరణాలు రికార్డయ్యాయి.

Corona: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సబ్ వేరియంట్ (Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌-1 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Covid 19: పెరుగుతున్న కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Covid 19: పెరుగుతున్న కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు.. కొత్తగా ఎన్నంటే?

దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.

Corona Cases: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..

Corona Cases: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యక్టీవ్ కేసుల సంఖ్య 4,394కు పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం.

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.

Covid Update: 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు

Covid Update: 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు

దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.

JN.1 Virus: దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ముగ్గురి మృతి..

JN.1 Virus: దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ముగ్గురి మృతి..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి