• Home » Congo

Congo

Congo mine accident: ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..

Congo mine accident: ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..

కాంగో రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలంలోనే సైనిక సిబ్బంది నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయని, ఆ శబ్దాలు గనిలో పనిచేస్తున్న కార్మికులలో గందరగోళాన్ని సృష్టించాయని తెలుస్తోంది

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో..  బీజేపీ ఫైర్

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్‌కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని కాంగోలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి.. 38 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

Viral Video: కూలిన పర్వతం.. ఆ ఊరి పంట పండింది

Viral Video: కూలిన పర్వతం.. ఆ ఊరి పంట పండింది

Viral Video: నదులు, పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజల జీవితం మిగతా వారి కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో బతికే వీరు ఇతరుల కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రకృతి విలయాలు మాత్రం వీరిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటాయి.

BRAZZAVILLE: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి

BRAZZAVILLE: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి

కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలో(BRAZZAVILLE)ని స్టేడియంలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Army Recruitment Drive)విషాదాన్ని మిగిల్చింది. నియామకంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 31 మంది మృతి చెందినట్లు రిక్రూట్మెంట్ అధికారులు చెప్పారు.

KTR : ప్రభుత్వం మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది

KTR : ప్రభుత్వం మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. షబ్బీర్ అలీకి కనిపించడం లేదని.. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా మూడు గంటల కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.

Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.

Floods in Congo: కాంగోలో వరద విపత్తు...400 మందికి పైగా మృతి

Floods in Congo: కాంగోలో వరద విపత్తు...400 మందికి పైగా మృతి

కాంగో దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 400 మందికి పైగా ప్రజలు మరణించారు....

NRI: ఇలాంటివారు చాలా అరుదు.. సొంతూరి కోసం ఎన్నారై ఏకంగా రూ.1.10కోట్ల వ్యయంతో.. కార్పొరేట్ స్థాయిలో..

NRI: ఇలాంటివారు చాలా అరుదు.. సొంతూరి కోసం ఎన్నారై ఏకంగా రూ.1.10కోట్ల వ్యయంతో.. కార్పొరేట్ స్థాయిలో..

ఓ ఎన్నారై (NRI) తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నాడు. కోట్లు వెచ్చించి గ్రామ ముఖచిత్రాన్నే మార్చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి