• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.

Karnataka: మైసూరు దసరా ఉత్సవాలపై వివాదం

Karnataka: మైసూరు దసరా ఉత్సవాలపై వివాదం

మైసూరు దసరా ఉత్సవాలను ఈ ఏడాది బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముస్తాక్‌ చేత ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Karnataka: ధర్మస్థల వివాదం వెనుక సీఎం ప్రమేయం

Karnataka: ధర్మస్థల వివాదం వెనుక సీఎం ప్రమేయం

ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్‌ నక్సల్స్‌కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు.

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్‌గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.

DCM DK Shivakumar: సీఎంతోపాటు ఢిల్లీ వెళ్తా..

DCM DK Shivakumar: సీఎంతోపాటు ఢిల్లీ వెళ్తా..

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. సోమవారం సదాశివనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.

Siddaramaiah Death Fake News: సిద్దరామయ్య మరణించారట

Siddaramaiah Death Fake News: సిద్దరామయ్య మరణించారట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించారట. ఓ సంతాప సందేశాన్ని తప్పుగా అనువదించడం ద్వారా..

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

CM Siddaramaiah: అధిష్ఠానం నిర్ణయానికి నేను, డీకే కట్టుబడతాం

CM Siddaramaiah: అధిష్ఠానం నిర్ణయానికి నేను, డీకే కట్టుబడతాం

ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

MLA: ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు

MLA: ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు

ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.

DK Shivakumar: ఆయన మౌనం వెనుక... ఆంతర్యం ఏమిటో..

DK Shivakumar: ఆయన మౌనం వెనుక... ఆంతర్యం ఏమిటో..

ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి