• Home » Cinema News

Cinema News

Filmnagar: సినీ కార్మికుల వేతనాల పెంపుపై .. టాలీవుడ్ నిర్మాతల రియాక్షన్

Filmnagar: సినీ కార్మికుల వేతనాల పెంపుపై .. టాలీవుడ్ నిర్మాతల రియాక్షన్

సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.

 అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

అరె వో సాంబా... పూరా పచాస్‌ సాల్‌..

రమేష్‌ సిప్పీ అనే కవీ, డ్రీమరూ దీన్ని నిజం చేసినవాడు. విజువల్‌ లాంగ్వేజీ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడివుంటే చాలదు. దాన్ని ఎలా వాడాలో తెలిసివుండాలి. రమేష్‌ సిప్పీ కిటికీ తెరిచి, కిరణాల్ని చూస్తూ, కాఫీ తాగుతున్నాడు.

Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి

Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి

సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.

BREAKING: అనిల్‌ అంబానీపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ

BREAKING: అనిల్‌ అంబానీపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

BREAKING: HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

BREAKING: HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Ooty: ఊటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి

Ooty: ఊటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి

నీలగిరి జిల్లా ఊటీలో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్‌లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలుంటుంది.

వానా.. వానా.. వందనం

వానా.. వానా.. వందనం

తొలకరి చినుకులు ప్రకృతినే కాదు... మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా మారుస్తాయి. వానతో ప్రతీ ఒక్కరికీ పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో. సెలబ్రిటీలైతే బ్యూటీ అండ్‌ స్కిన్‌కేర్‌ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి మాన్‌సూన్‌ ముచ్చట్లే ఇవి...

Pawan On Theaters Band: థియేటర్ల బంద్ ఎవరి పని.. విచారణ చేయాల్సిందే.. పవన్ ఆదేశం

Pawan On Theaters Band: థియేటర్ల బంద్ ఎవరి పని.. విచారణ చేయాల్సిందే.. పవన్ ఆదేశం

Pawan On Theaters Band: సినిమా హాళ్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.

Trisha: పెళ్లి గురించి బాధ లేదు..

Trisha: పెళ్లి గురించి బాధ లేదు..

పెళ్లి గురించి నాకు ఎటువంటి బాధ లేదనారు ప్రముఖ హీరోయిన్ త్రిష. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... నేను షూటింగ్‌ లొకేషన్‌లో కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటా. కానీ నిజ జీవితంలో మాత్రం పూర్తి భిన్నం. నాకు బోలెడంత మంది స్నేహితులున్నారు. మేమంతా ఒకచోట చేరామంటే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఖాళీ దొరికితే చాలు... ఫోన్‌లో ఛాటింగ్‌ చేస్తా. అంత పిచ్చిగా ఫోన్‌ వాడుతుంటా. వెంకటేశ్‌, ప్రకాశ్‌ రాజ్‌లకు నా ఫోన్‌ పిచ్చి గురించి తెలిసి, నన్ను ఏడిపిస్తుంటారు.

OTT: ఈ వారమే విడుదల

OTT: ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి