• Home » Cinema News

Cinema News

Kushboo Sundar: కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Kushboo Sundar: కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sunda) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో బిగ్‌ బీకి గాయాలు.. నాలుగు రోజుల ఆలస్యంగా..

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో బిగ్‌ బీకి గాయాలు.. నాలుగు రోజుల ఆలస్యంగా..

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Tamannaah Bhatia: కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. మిల్కీ బ్యూటీ ఘాటు స్పందనకి కారణం ఏంటంటే..

Tamannaah Bhatia: కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. మిల్కీ బ్యూటీ ఘాటు స్పందనకి కారణం ఏంటంటే..

సౌతిండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ హోదాని అనుభవించిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia).

Tollywood: టాలీవుడ్‌‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: టాలీవుడ్‌‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

గత కొంతకాలంగా టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణంరాజు, కృష్ణ‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ, జమున, కె.విశ్వనాథ్, తారకరత్న ఇలా వరుసగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.

Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.

NTR: ఆ మూడు చిత్రాలకీ అవార్డులు.. అందుకే రాష్ట్రపతి నుంచి ప్రత్యేకంగా..

NTR: ఆ మూడు చిత్రాలకీ అవార్డులు.. అందుకే రాష్ట్రపతి నుంచి ప్రత్యేకంగా..

లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ (29-03-1963) చిత్రంలోనిది ఈ స్టిల్‌. ఉత్తర రామాయణాన్ని సినిమాగా తీయాలన్న నిర్మాత శంకరరెడ్డి (Shankar Reddy) ఆలోచనే అపూర్వమైంది.

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..

Kabzaa Trailer: ‘తలల్ని నరికిన చేయి సృష్టించిన కథ’.. కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?

Kabzaa Trailer: ‘తలల్ని నరికిన చేయి సృష్టించిన కథ’.. కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?

‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వచ్చింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ చౌక దొరుకుతోంది. దీంతో ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది..

The Legend Movie OTT Streaming: నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన శరవణన్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

The Legend Movie OTT Streaming: నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన శరవణన్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..

తమిళనాడుకి చెందిన పెద్ద బిజినెస్‌మేన్ అరుళ్ శరవణన్ (Arul Saravanan) గతేడాది హీరోగా మారిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి