Home » Cinema Events
సినీ నటులు తమకున్న ప్రజాదరణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేసే ముందు వారు పలుమార్లు ఆలోచించాలని సూచించారు.
ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీలలో ‘గోంధల్’ చిత్రం చోటుదక్కించుకుంది. భారత్ తరఫున వివిధ భాషలకు చెందిన 33 చిత్రాలు పోటీ పడగా.. వీటన్నింటినీ ఈ మరాఠీ చిత్రం పక్కకు నెట్టింది.
ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112వ సినిమా మొదలైంది.
ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.
కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.
మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఫాంహౌస్‌లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.