• Home » Chitrajyothi

Chitrajyothi

అలా... పాట నా ప్రాణమైంది!

అలా... పాట నా ప్రాణమైంది!

జాస్మిన్‌ శాండ్లస్‌... పాటల పల్లకీలో ఊరేగుతూ, లైవ్‌షోలతో దుమ్మురేపుతోంది. ‘ధురంధర్‌’ పాటలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ పంజాబీ గాయని ఇటీవల స్టేజీపైనే తన కాబోయే భాగస్వామిని ప్రేక్షకులకు పరిచయం చేసి చర్చనీయాంశంగా మారింది.

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీ బొర్సే... మోడలింగ్‌ నుంచి వెండి తెరకు పరిచయమైంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.

సరదా రీల్స్‌తో మొదలెట్టి...

సరదా రీల్స్‌తో మొదలెట్టి...

ఎన్నో ఆడిషన్స్‌... మరెన్నో ప్రొఫైల్స్‌... ఎంతోమందిని అనుకొని, చివరికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్‌ గీతం’ సినిమాలో అహిల్య బామ్రూను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

టోక్యో టు టాలీవుడ్‌.. అభిమానం.. సరిహద్దులు దాటించింది

టోక్యో టు టాలీవుడ్‌.. అభిమానం.. సరిహద్దులు దాటించింది

ఒక హీరోపై అభిమానం వారిని దేశాల సరిహద్దులను దాటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపన ఏకంగా జపాన్‌ నుంచి నగరానికి పనిగట్టుకుని వచ్చేలా చేసింది.

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ.

తొలిసారి కథ వినకుండానే...

తొలిసారి కథ వినకుండానే...

చాన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న అందాల రాశీఖన్నా... తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’తో జత కట్టింది. ఈసారి ఎలాగైనా మాస్‌కు దగ్గరవుతానని నమ్మకంగా ఉన్న ఈ బోల్డ్‌ బ్యూటీ పంచుకున్న ఆసక్తికర ముచ్చట్లివి...

వచ్చే పొంగల్‌కి మళ్లీ వస్తా...

వచ్చే పొంగల్‌కి మళ్లీ వస్తా...

బాలకృష్ణ, శోభన, నిరోషా కాంబినేషన్‌లో చాలాకాలం క్రితం వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో తెలిసిందే... ఆ క్లాసిక్‌ టైటిల్‌ను మా సినిమా కోసం పెట్టాలనుకున్నప్పుడు స్వయంగా బాలయ్య బాబుని కలిసి విషయం చెప్పా. దానికాయన ‘సూపర్‌... నిరభ్యంతరంగా పెట్టుకో’ అని ముహూర్తం పెట్టి మరీ దీవించారని అన్నారు ప్రముఖ హీరో శర్వానంద్‌. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

ఆయనే రియల్‌ హీరో..

ఆయనే రియల్‌ హీరో..

‘బోర్డర్‌ 2’ అనేది 1971 భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం, దాని చుట్టూ జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది అన్నారు ఆ సినిమా హీరో వరుణ్‌ ధావన్‌. అలాగే.. సైనికుడి పాత్ర అంటే కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉండటం మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.

Yami Gautam Dhar: మావారి ‘ధురంధర్‌’ విజయం.. ముందే ఊహించా...

Yami Gautam Dhar: మావారి ‘ధురంధర్‌’ విజయం.. ముందే ఊహించా...

నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒక్కటే చెబుతా. స్క్రిప్ట్‌ చెప్తుంటే వినడం కన్నా... చదవడానికే ప్రాధాన్యం ఇస్తా.. అని అన్నారు ప్రముఖ నటి యామీ గౌతమ్‌ ధర్‌. ఒకవేళ నా పాత్ర బలంగా ఉందనిపిస్తే స్క్రిప్ట్‌ కూడా పట్టించుకోను. షూటింగ్‌ సమయంలో నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. షూటింగ్‌ సమయంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉంటా. అన్ని జానర్లలో నటించి, నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తా.. అని అన్నారు.

Chitrajyothi: ఈ ఏడాది అంతా అదరగొట్టేశారుగా..!

Chitrajyothi: ఈ ఏడాది అంతా అదరగొట్టేశారుగా..!

ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ‘ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌’ (ఐఎమ్‌డీబీ)... ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీతారల జాబితాను ప్రకటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, టాప్‌-10లో చోటు దక్కించుకున్న భామలే వీళ్లు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి