• Home » children

children

TS Highcourt: ‘జడ్జి గారు మా మొర వినండి’.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

TS Highcourt: ‘జడ్జి గారు మా మొర వినండి’.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది.

Positive Mindset in Children : పిల్లల్లో సానుకూల ఆలోచనను పెంచే తొమ్మిది చిట్కాలు..

Positive Mindset in Children : పిల్లల్లో సానుకూల ఆలోచనను పెంచే తొమ్మిది చిట్కాలు..

తల్లిదండ్రులు పిల్లలు పెద్దవారయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, నచ్చిన విషయాలను గురించి మాట్లాడటం, మంచి చెడులను గురించి వాళ్ళతో చర్చించేది కూడా తల్లిదండ్రులే కావాలి. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అంటే పిల్లలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ఉండాలి. ఎదురయ్యే చాలా సమస్యలను సానుకూలంగా చూడటం అలవర్చుకోవాలి. చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోనేలా తల్లిదండ్రులే ఈ స్థితి నుంచి బయటపడేయగలిగేది.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.

Kidnap: మహబూబాబాద్:  పట్టపగలే రెచ్చిపోయిన పిల్లల కిడ్నాప్ గ్యాంగ్

Kidnap: మహబూబాబాద్: పట్టపగలే రెచ్చిపోయిన పిల్లల కిడ్నాప్ గ్యాంగ్

మహబూబాబాద్: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు.

Uttar Pradesh: గొంతునులిమి చిన్నారి హత్య.. మృతదేహాన్ని పీక్కుతిన్న అడవి జంతువులు..

Uttar Pradesh: గొంతునులిమి చిన్నారి హత్య.. మృతదేహాన్ని పీక్కుతిన్న అడవి జంతువులు..

వీధిలో ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోగా..

Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..

Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..

సాధారణంగానే చిన్న పిల్లలు జంతువులను తెగ ఇష్టపడుతుంటారు. ఇక వాటిని దగ్గరగా చూసినప్పుడు వారి ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే కొందరు పిల్లలు ఓ అడుగు ముందుకేసి జంతువులతో ఆటలు ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

ప్రార్థించే పెదవుల కంటే.. సాయం చేసే చేతులు మిన్న.. అన్న సామెత చందంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది చాలా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప.. ఎవరు ఏమైపోయినా ....

The Right Age: పిల్లవాడు ఒంటరిగా నిద్రించడానికి సరైన వయస్సు ఏది?

The Right Age: పిల్లవాడు ఒంటరిగా నిద్రించడానికి సరైన వయస్సు ఏది?

ఇలా చేయడం వల్ల పిల్లలు నెమ్మదిగా ఒంటరిగా నిద్రపోయేందుకు అలవాటు పడతారు. ఇద్దరు తోబుట్టువులు ఉంటే కనుక ఇది చాలా సులభం అవుతుంది.

Orphanage: ఇండోర్‌లో దారుణం.. అనాథాశ్రమ చిన్నారులకు చిత్రహింసలు

Orphanage: ఇండోర్‌లో దారుణం.. అనాథాశ్రమ చిన్నారులకు చిత్రహింసలు

అనాథశ్రమంలో పిల్లలకు చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని(Indore Orphanage) తనిఖీలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ఇండోర్‌లోని వాత్సల్యాపురం ప్రాంతంలో జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమం నడుస్తోంది. దీనిని గతవారం శిశు సంక్షేమ కమిటీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి