Home » Chhattisgarh
హింసను వీడి ప్రగతి, ఐక్యతా మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
Korba Viral Video: ఈ గొడవ గురించిన సమాచారం పోలీసులకు వెళ్లింది. వారు అక్కడికి వచ్చారు. రెండు గ్రూపుల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ రెండు గ్రూపుల్లోని ఎవ్వరూ కూడా పోలీసుల మాటల్ని లెక్కచేయలేదు. పోలీసులతోటే గొడవకు దిగారు.
ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి.
నక్సల్స్ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఆదివారంనాడు ఆయన శంకుస్థాపన చేశారు.
వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్దకుర్మ గ్రామానికి చెందిన చెందిన ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్యచేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట పలువురు నక్సలైట్లు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు, స్థానిక గిరిజనులపై అకృత్యాలకు విసిగిపోయి వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయిట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్ ఉన్నారు.