• Home » Chevireddy Mohith Reddy

Chevireddy Mohith Reddy

మా ప్రతి పైసా కష్టపడి సంపాదించినదే: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

మా ప్రతి పైసా కష్టపడి సంపాదించినదే: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ అడిగిన అన్ని ఆస్తుల వివరాలనూ సమర్పించామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు..  కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం..  పులివర్తి నాని వార్నింగ్

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

తుడా అవినీతి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి జైలుకెళ్తారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చెవిరెడ్డి కుటుంబానికి సహకరించిన అధికారులంతా వారంరోజుల్లో సస్పెండ్ అవుతారని తెలిపారు.

Supreme Court Mohit Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Supreme Court Mohit Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది.

Supreme Court On Mohit Reddy:ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Supreme Court On Mohit Reddy:ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

AP Liquor Case: ముగిసిన సోదాలు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

AP Liquor Case: ముగిసిన సోదాలు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు చేపట్టింది.

YSRCP Chevireddy Mohith Reddy:  మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

YSRCP Chevireddy Mohith Reddy: మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

YCP Mohith Reddy: సిట్‌ విచారణకు మోహిత్‌రెడ్డి డుమ్మా

YCP Mohith Reddy: సిట్‌ విచారణకు మోహిత్‌రెడ్డి డుమ్మా

లిక్కర్‌ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నోటీసును వైసీపీ యువనేత బేఖాతరు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించారని, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి(ఏ-39) సిట్‌ విచారణకు డుమ్మా కొట్టారు.

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.

Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Chevireddy Mohith Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు.. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి