Supreme Court Mohit Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట
ABN, Publish Date - Oct 10 , 2025 | 12:59 PM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.
ఇవి కూడా చూడండి
బీసీ బ్రతుకులతో ఆటలా..? కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్
కోనసీమ వాసుల్ని భయపెడుతున్న తేనెటీగలు
Updated at - Oct 10 , 2025 | 01:00 PM