Home » Chennai
కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసిందనీ, ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమిళంలో ‘నేమ్ బోర్డులు’ లేని దుకాణాలపై చర్యలు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు.
TTD Employee Fraud: శ్రీవారి భక్తులు పలువురు స్వామి మీద ఉన్న భక్తితో విరాళాలు ఇస్తుంటారు. అయితే కొంతమంది టీటీడీ ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. దీంతో టీటీడీ అప్రదిష్టల పాలు కావాల్సి వస్తోంది. స్వామివారి ఆస్తులు పక్కదారి పట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.
వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణభారత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ (డీడీజీఎం)గా డాక్టర్ బి.అముద నియమితులయ్యారు. ప్రస్తుతం డీడీజీఎంగా ఉన్న బాలచంద్రన్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు.
పోలీస్స్టేషన్(Police station)లో అత్యాచారం చేసిన కేసులో పదవీ విరమణ పొందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తలా 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
తెన్‌కాశి జిల్లాలోని కడయనల్లూరు వద్ద డీఎంకే(DMK) స్థానిక శాఖ నాయకులు హిందీ వ్యతిరేక ఆందోళనలో భాగం అక్కడి రైల్వేస్టేషన్(Railway station) వద్దనున్న నేమ్‌బోర్డుపై హిందీలో ఉన్న స్టేషన్ పేరుపై తారు పూయాలని వెళ్ళారు.
రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ కల్పించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.