• Home » Chandrababu

Chandrababu

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu: ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందేందుకు అనువైన పథకాలతో బాధ్యతగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.

CM Chandrababu:  నీటి పంపకాలపై త్వరలో స్పష్టత: సీఎం చంద్రబాబు

CM Chandrababu: నీటి పంపకాలపై త్వరలో స్పష్టత: సీఎం చంద్రబాబు

తెలంగాణతో నీటి పంపకాల అంశానికి సంబంధించి అన్ని విషయాలను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి, వివరంగా మాట్లాడుతామని..

ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభం

ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తాజాగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28 కి పెరిగింది. ఈ కొత్త జిల్లాల పాలన బుధవారం నుంచి ప్రారంభమైంది.

Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు

కేబినెట్ సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఏం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికారుల వ్యవహారంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది.

India PM: మోదీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు లేదా లోకేష్.. రాయిటర్స్ అంచనా

India PM: మోదీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు లేదా లోకేష్.. రాయిటర్స్ అంచనా

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ఆసక్తికరణ విశ్లేషణ చేసింది. 2029లో భారత ప్రధానిగా నారా చంద్రబాబు నాయుడు, లేదా నారా లోకేష్‌కు ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ అనాలసిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Chandrababu-Jagan: జగన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Chandrababu-Jagan: జగన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

Swarnandhra Swachhandhra:అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..

Swarnandhra Swachhandhra:అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..

అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లుకు శంకుస్థాపన

తాజా వార్తలు

మరిన్ని చదవండి