Home » Champions Trophy 2025
దారుణ పరాజయంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వారికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీమ్ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.
పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను మాజీ ఆటగాళ్లు అఖ్తర్, వసీం అక్రమ్ దుమ్మెత్తిపోశారు. బుర్ర లేదంటూ మండిపడ్డారు.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జీర్ణించుకోలేని దయాది దేశం అభిమానులు కొందరు భారత్‌కు జై కొట్టారు. నైపుణ్యాల్లో పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు మెరగంటూ టీమిండియాకు మద్దతుగా నిలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
భారత్ పాక్ మ్యాచుల్లో అత్యధిక స్కోర్లు వికెట్లు తీసిన క్రీడాకారులు ఎవరంటే..
దుబాయ్ వేదికగా జరిగిన అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ మళ్లీ ముందుండి ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అద్భుతమైన సెంచరీ సాధించాడు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఇక, భారమంతా బ్యాటర్లపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుకు వెళ్లాలంటే బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 229 పరుగులను ఛేదించడానికే భారత బ్యాటర్లు చెమటోడ్చారు.